ఒక పరియోజన,
లాభాపేక్షలేని సంస్థ, స్వచ్ఛందకార్యకర్తల సహాయంతో ఉచిత, ఓపెన్ సోర్స్ బహుళమాధ్యమ పరిష్కారాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
VLC media player
VLC అనేది బహుళ-వేదికలపై పనిచేసే ఉచిత, స్వేచ్ఛాయుత బహుళమాధ్యమ ప్రదర్శకం. దాదాపు అన్ని బహుళమాధ్యమ దస్త్రాలను అలాగే డీవీడీ, ఆడియో సీడీ, వీసీడీ మరియు వివిధ స్ట్రీమింగు ప్రోటోకాల్సును ప్రదర్శించగలదు.
VLC దింపుకోండి
Version 2.1.2 • Windows • 20MB
విశిష్టతలు
సరళ, వేగవంతమైన మరియు శక్తివంతమైన మాధ్యమ ప్రదర్శకం.
ప్రతీదాన్నీ ప్రదర్శిస్తుంది: దస్త్రాలు, డిస్కులు, వెబ్‌క్యామ్స్, పరికరాలు మరియు ప్రవాహాలు.
ఎటువంటి కోడెక్ ప్యాక్స్ లేకుండానే చాలా కోడెక్ లను ప్రదర్శించగలదు:
MPEG-2, DivX, H.264, MKV, WebM, WMV, MP3...
అన్ని వేదికలపై పనిచేస్తుంది: Windows, Linux, Mac OS X, Unix...
పూర్తిగా ఉచితం, ౦ స్పైవేర్, ౦ వాణిజ్యప్రకటనలు మరియు వాడుకరి వివరాలు సేకరించదు.
మాధ్యమ పరివర్తనం మరియు స్ట్రీమింగు చేయవచ్చు
Windows
Mac OS X
మూలాలు
మీరు కూడా నేరుగా పొందవచ్చు మూల సంకేతం.